Logo
Title

10K Business Idea by Srinivas Sarakadam

Starts From: 02 October, 2021

10K Business Idea by Srinivas Sarakadam

*రోజులో కొంత సమయం, కొంత ఇష్టం, ఈ బిజినెస్ కు తొలి పెట్టుబడి 

*3 సెమిస్టర్స్ ద్వారా బిజినెస్ పై అవగాహన, ట్రైనింగ్ 

*కేవలం 45 రోజుల్లో రన్నింగ్ లోకి బిజినెస్ 

 

ఎస్.బీ.వో 

SBO అనగా "స్మాల్ బిజినెస్ ఓనర్". 10K బిజినెస్ లో జాయిన్ అయిన ప్రతీ మెంబర్ ని SBO గా గుర్తించడం జరుగుతుంది. ఒక్కసారి SBO అయితే వారు నిరంతరం చేయబోయే బిజినెస్ కు సంబంధించి సూచనలు, సలహాలతో పాటు వివిధ ఆన్ లైన్ క్లాసులు, లైవ్ క్లాసులతో మంచి పరిజ్ఞానం పొందగలిగి వారు సొంతంగా బిజినెస్ ను డెవలప్ చేసుకోగలుగుతారు. 

 

ల్యాప్ టాప్ (లేదా) కంప్యూటర్ 

ఇంట్లో కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉంటే వివిధ అడ్వాన్స్ డ్ మార్కెటింగ్ పద్దతులను ఉపయోగించి మీ బిజినెస్ ను వేగంగా డెవలప్ చేసుకోవచ్చు. ప్రారంభంలో మీరు వాడే స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ బిజినెస్ డెవలప్ అయిన తరువాత ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ఏర్పాటు చేసుకోగలిగితే వృద్ధి బాగుంటుంది.

 

బిజినెస్ రిజిస్ట్రేషన్ 

SBO గా మీరు పెట్టబోతున్న బిజినెస్ కు ప్రత్యేకించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ బిజినెస్ వృద్ధి అవుతున్న సమయంలో, ఇంకా విస్తరించేందుకు మీరు కావాలనుకుంటే అప్పుడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ (ప్రొప్రయిటర్ షిప్ కంపెనీ లేదా పార్టనర్ షిప్ కంపెనీ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా ఎల్ ఎల్ పీ) తీసుకోవచ్చు. 

 

మార్జిన్ (ఆదాయం)

ప్రతీ ప్రొడక్ట్, సర్వీస్, ట్రైనింగ్ పై మీకు వచ్చే మార్జిన్ ఒక క్రమ పద్దతిలో పొందుపరిచి ప్రతీ నెల 5వ తేదీన ఆ మొత్తాన్ని మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ లోకి 10K బిజినెస్ తరపున ట్రాన్స్ ఫర్ చేయడం జరుగుతుంది. 

 

మొబైల్ యాప్ 

సరికొత్త బిజినెస్ అవకాశాలు, బిజినెస్ లో ఎదిగేందుకు, నిలిచేందుకు, గెలిచేందుకు అడుగులేస్తున్న వారికి ఎంతగానో ఉపయోగపడే సూచనలు, సలహాలు ఇచ్చేందుకు శ్రీనివాస్ శరకడం Srinivas.biz మొబైల్ యాప్ ను తీసుకొచ్చారు. దీనిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆవిష్కరించారు. ఇప్పుడు 10K బిజినెస్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా యాప్ ద్వారానే అందించడం జరుగుతుంది.

 

క్లాసెస్

10K బిజినెస్ కు సంబంధించి 3 సెమిస్టర్లు ఈ యాప్ ద్వారానే చెప్పబడుతుంది. 45 రోజుల కాలవ్యవధిలో జరిగే ఈ సెమిస్టర్లలో ఎలాంటి సందేహాలు ఉన్నా యాప్ లోనే చాట్ బాక్స్ ద్వారా సంప్రదించవచ్చు. 

 

             సెమిస్టర్ -1

                 సెమిస్టర్ - 2

              సెమిస్టర్ - 3

  • బిజినెస్ కు పేరు 
  • గూగుల్ బిజినెస్ పేజ్ 
  • సోషల్ మీడియా సెటప్ 
  • కనెక్షన్స్ సెటప్ 
  • బ్రాడ్ కాస్టింగ్
  • బిజినెస్ టూల్స్ 
  • గ్రాఫిక్ డిజైనింగ్ 
  • ప్రొడక్ట్స్ వివరాలు 
  • సర్వీసెస్ & ప్రొడక్ట్స్ సెటప్
  • లే అవుట్ & మార్జిన్స్ సెటప్  
  • మార్కెటింగ్ ప్లాన్స్ 
  • సేల్స్ మొదలు పెట్టుట 
  • రిఫరల్ మార్కెటింగ్ 
  • రెవెన్యూ, లెక్కలు
  • ప్రోఫిట్స్ & సేవింగ్స్ 


 

Fee: ₹10000/-

ప్రొడక్ట్ ట్రైనింగ్ 

సులభంగా అర్థంకాని కొన్ని సర్వీసెస్ గురించి కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి కానీ ఆయా సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ మీకు జూమ్ కాల్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు. తద్వారా మీకు ఆ సర్వీస్ లేదా ట్రైనింగ్ మీద మంచి పట్టు వస్తుంది. 

 

డిజిటల్ ట్రైనింగ్ పార్ట్నర్ 

ఇండియన్ డిజిటల్ మెథడాలజీ ఇన్స్టిట్యూట్ (IDMI) వారు నిర్వహించే ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఫీజు : రూ. 4,500/-) పూర్తి ఉచితంగా ప్రతీ SBO కు అందచేయడం జరుగుతుంది. తద్వారా ఆ SBO మార్కెటింగ్ మరింత మెరుగుగా చేసేందుకు వీలు కుదురుతుంది.  

 

మార్కెటింగ్ మెటీరియల్ 

మీ బిజినెస్ లో ఉన్న వందలాది ప్రొడక్ట్స్ కు సంబంధించిన బ్రోచర్స్ మరియు మార్కెటింగ్ డిజైన్స్ 10KB టీమ్  రెడీ చేసి మీకు అందజేస్తుంది. ఆ ఇమేజెస్ మీద మీ లోగో, బ్రాండ్ నేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వీటి గురించి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. 

 

పేమెంట్ ఇంటిగ్రేషన్ 

మీ కస్టమర్ మీ వెబ్ సైట్ ద్వారా ఏదైనా ప్రొడక్ట్, సర్వీస్ లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పొందాలంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, గూగుల్ పే, పే టీఎమ్, యూపిఐ ద్వారా సులభంగా పేమెంట్ చేయగలుగుతారు. దానికి సంబంధించిన మొత్తం టెక్నికల్ సెటప్ ప్రతీ SBO కు 10KB అందిస్తుంది. 

 

సేవింగ్స్ 

మీ బిజినెస్ లో మీరు సంపాదించుకున్న దానిలో 3% డబ్బును మీరు పొదుపు చేసుకునే సదుపాయం ఉంది. పొదుపు చేసుకున్న ఆ మొత్తాన్ని మీరు సంవత్సరానికి ఒకసారి విత్ డ్రా చేసుకోవచ్చు. 

 

డెలివరి 

మీ బిజినెస్ ద్వారా అమ్మబోయే ప్రొడక్ట్స్ డెలివరికి సంబంధించి మీరు ఎటువంటి ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. 10KB పూర్తి బాధ్యత తీసుకుని మీ కష్టమర్ కు ప్రొడక్ట్స్ ను డెలివరి చేయిస్తుంది.   

 

          సపోర్టింగ్ టీమ్

 మేనేజర్ 

 మార్కెటింగ్ సపోర్ట్ 

 టెక్నికల్ సపోర్ట్ 

 వెబ్ సపోర్ట్ 

 సపోర్టింగ్ మెంబర్స్

  1

  1

  1

  1

  3  

 

Contact Us : +91 8500 435 047

Payment Methods

Go to Mobile App Click Here

(Or)

Pay through UPI
paytm

99 85 1234 85

paytm

95737 95732

paytm

99 85 1234 85

Share the payment confirmation screenshot to 7670 964 342