Logo
Title
mentoring

Mentoring in Telugu

మీ వ్యాపార ఆదాయాన్నిపెంచడానికి తగిన వ్యాపార వ్యూహాల కోసం చూస్తున్నారా?

కొత్త అవకాశాలను కనుగొనాలన్నా మరియు వినూత్న వ్యూహాలను రూపొందించి, మీ వ్యాపారం యొక్క వృద్ధిని పెంచుకోవాలన్నా బిజినెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్ మెంటర్ శ్రీ శ్రీనివాస్ శరకడం మీకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తారు. మార్కెటింగ్ లో విశేష అనుభవం, నైపుణ్యం కలిగిన శ్రీనివాస్ తన సలహాలు మరియు నిర్మాణాత్మక మార్గదర్శకత్వం ద్వారా ఇప్పటి వరకు 200 కంపెనీలకు పైగా దిశా నిర్దేశం చేయడం చేయడం ద్వారా ఆయా బిజినెస్ లకు సేల్స్ పెంచడం తో పాటు మంచి ఇన్ కమ్ గ్రోత్ కు కారణమయ్యారు.

శ్రీనివాస్ శరకడం విజయవంతమైన వ్యాపార వ్యూహం మిమ్మల్ని మరో మెట్టెక్కిస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు

17 సంవత్సరాలకు పైగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో వివివిధ ఏజెన్సీ లో పని చేసి రిటైల్, ఇండస్ట్రీ, ఫ్యాషన్, ఫార్మా, ఈవెంట్స్ , రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ , సినిమా, మీడియా వంటి రంగాలలో వారి సాధక బాధలు పై సమగ్ర విశ్లేషణలు చేసి, డూస్ మరియు డోంట్స్ పాయింట్స్ వారికి అందజేసి ఆయా కంపెనీ ల సక్సెస్ రేటు కు కారణమయ్యారు.

సో మీ ఆలోచనలకు కార్య రూపం దాల్చేందుకు మీరు శరకడం శ్రీనివాస్ వెబ్ పేజీ ని సందర్శించడం ద్వారా తొలి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు

శ్రీనివాస్ తన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా నూతనంగా వ్యాపారం ప్రారంభిద్దామనుకున్న ఔత్సాహికులకు ఆన్ లైన్ మరియు క్లాస్ రూమ్ శిక్షణలను కూడా అందజేస్తున్నారు.

Connect with Mr Srinivas Sarakadam